టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను సన్మానించిన ఫ్లోర్ లీడర్ .

🟣 టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను సన్మానించిన ఫ్లోర్ లీడర్ 

నిజస్వరం తాండూర్ ప్రతినిధి  ::

వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా సన్మానించడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

ఈ గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చిన దీపా నర్సింలు కి టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. కి హృదయపూర్వక ధన్యవాదాలు అని 32 వ వార్డు కౌన్సిలర్ మహేశ్వరి అన్నారు . వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలు తీరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్లు ప్రస్తుత కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.