పెద్దేముల్ గ్రామానికి 60 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
కాంగ్రెస్. పాలన లో నిరుపేదలకు ఇచ్చిన ఆరు గ్రారంటి లలో ఇందిరమ్మ ఇల్లు.
నిజ స్వరం పెద్దేముల్ :: ప్రతినిధి ::
పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్. పాలన లో నిరుపేదలకు ఇచ్చిన ఆరు గ్రారంటి లలో ఇందిరమ్మ ఇల్లు. ను కుమ్మరి గణేష్ ను మంజూరు చేశారు. ప్రజ ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్నారు. శ్రీ ఏ రేవంత్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి బి. మనోహర్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము ఇల్లు కట్టాలని ఎన్నో ఏళ్లకు ఇంద్రమ్మ ఇంటికి ద్వారా పూర్తి చేసుకున్నాం అని కుమ్మరి గణేష్ దంపతులు వర్షం వ్యక్తం చేశారు డిసిసి అధ్యక్షులు ధర సింగ్ సతీమణి తరబాయి దరసింగ్ మాజీ సర్పంచ్ ఇందిరమ్మ ఇల్లు కొట్టుకున్న దంపతులకు బట్టలు చేశారు సన్మానము చేశారు. ఈ కార్యక్రమంలో యం.డి. రియాజ్ రష్ట కన్వీనర్ టి.పి.సి.సి. మైనారిటీ డిపార్ట్మెంట్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల బుజమ్మ. మాజీ సర్పంచ్ ఎర్ర బాలప్ప . గ్రామ కమిటీ అద్యక్షుడు డి. ఎై. నర్సింలు. ప్రధాన కార్యదర్శి యం.డి. ఫయాజ్ . మాజీ ఉప సర్పంచ్ కోహీర్ గోపాల కృష్ణ. ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సయ్యద్ షబ్బీర్ . సునీల్ జాదవ్ . వార్డు మెంబర్ యం.డి. నయ్యీం. బ్యాగారి మలేశం. తదితరులు పల్గొనారు. పెద్దేముల్ గ్రామానికి 60 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అయినాయి ఆందోలో మదటి ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ లో 100 ఇందిరమ్మ ఇల్లు మజురు చేయాలని స్థానిక ఎంఎల్ఏ బి మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకొని పోతమని యం.డి.రియాజ్ తెలిపారు.
