నిజ స్వరం తాండూర్ :: ప్రతినిధి :: వికారాబాద్ జిల్లా.
తాండూర్ పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
వికారాబాద్ జిల్లా…
ఇంటి నుంచి పాదయాత్రగా పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన రోహిత్ రెడ్డి ,బిఆర్ఎస్ నాయకులు
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర జరిగిన ఘటనపై రోహిత్ రెడ్డితో సహా మరికొందరు బి ఆర్ఎస్ నాయకులు పై కేసులు
హైకోర్టు నుంచి కండిషన్ బెల్ పొందిన రోహిత్ రెడ్డి, 8 బిఆర్ఎస్ నాయకులు
కండిషన్ బెయిల్ పత్రాలతో పోలీస్ స్టేషన్ కు హాజరు.
