కొడుకు కు ఉరివేసి తాను ఉరీ వేసుకొని చనిపోయినది.
నిజస్వరం తాండూర్ :: ప్రతినిధి:: వికారాబాద్ జిల్లా. యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఇందిరమ్మ కాలనీలోని బ్లాక్ నంబరు 28లో రూమ్ నెంబర్ 1 లో నివాసముంటున్న బుడిగజంగం గౌరమ్మ ఏజ్ 30 సంవత్సరాలు, వివాహమై ఒక కొడుకు రవికాంత్ తో నివాసముంటుంది అదే బ్లాగులో తన తల్లిదండ్రులు అన్నదమ్ముల వద్ద ఉంటుంది.
తన అన్న ఆయన తుల్జారాం డోరు పగలగొట్టి లోపలికి వెళ్ళగా గౌరమ్మ తన కొడుకు రవికాంత్ కు ఉరివేసి తాను కూడా ఉరీ వేసుకొని చనిపోయినది జీవితంపై విరక్తి చెంది చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు మరణం పై ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది
