మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.

మహిళా కానిస్టేబుల్  ఆత్మహత్య.

నిజ స్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య

వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయి బాబా కాలనీలో ఈ ఘటన

కోట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ, ధారూర్ సీఐ కార్యాలయంలో అటాచ్‌గా పనిచేస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ బలిజ దివ్య

కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

మృతికి పనివత్తిడా లేక మరేదైనా కారణమా అనే విషయాలు తెలియాల్సి ఉంది.