ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేద్దాం గెలుద్దాం.

ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేద్దాం గెలుద్దాం.

తాండూర్ లో భారీ కౌన్సిలర్ స్థానాలు గెలుస్తాము ధీమా ఉన్న కూడ టెన్షన్ లోనే కాంగ్రెస్.

కొన్ని వార్డులలో డి అంటే డి

ఓటర్లను ప్రలోభపెడుతున్న పరిస్థితి.? కనిపిస్తుంది.

జర్నల్ వార్డుల్లోనే అభ్యర్థులకు టెన్షన్.

తాండూర్ కాంగ్రెస్ ముఖ్య నేతల అభ్యర్థుల అవార్డులలో డి అంటే డి టెన్షన్లు అభ్యర్థులు

తాండూర్ లోని కొన్ని వార్డులలో కాంగ్రెస్ కు కలవరపెడుతున్న ప్రచారం.

ఓటర్ల నాడి పట్టలేక పోతున్న అభ్యర్థులు.

చాప కింద నీరులా బీజేపీ. ఏఐఎంఐఎం అక్కడక్కడ మాత్రాన కనిపిస్తున్న బిజెపి, ఏఐఎంఐఎం.

తాండూర్ లో 20 కు పైన కౌన్సిలర్ స్థానాలలో గెలుస్తామని ధీమా తో ఉన్న కాంగ్రెస్ నాయకులు

ఎన్నొచ్చినా సరిపెట్టుకుందామని టిఆర్ఎస్.

జోరందుకున్న ప్రచారం

ఒకరిపై ఒకరు విమర్శలు.

20 కి పైన గెలిచే ప్రణాళికతో ఛాలెంజ్ గా తీసుకున్న తాండూర్ కాంగ్రెస్ నేతలు.

రోజు అభ్యర్థుల సర్వే రిపోర్ట్ లతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్.

ఇప్పటివరకు తాండూర్ లో మూడుసార్లు సర్వే చేయించిన కాంగ్రెస్ నేతలు.