కరణ్ కోట్ గ్రామంలో దారుణం జరిగింది.

 కరణ్ కోట్ గ్రామంలో దారుణం జరిగింది.

కరణ్  కోట్ గ్రామంలో బొమ్మిరెడ్డి ప్రైవేటు పాఠశాల ముందు జెటూరు సాయిలు ని బైండ్ల బాలు టైలర్ వర్క్ చేసే వేక్తి కాతితో నరికి చంపినాడు ఆ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.