10వ వార్డు కౌన్సిలర్ ను సన్మానించిన డాక్యుమెంట్ రైటర్స్
నిజ స్వరం :: తాండూర్ :: ప్రతినిధి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పదో వార్డ్ కు చెందిన అల్లాపూర్ శ్రీకాంత్ ను గెలిపించినందుకు పదో వార్డ్ సభ్యులకు డాక్యుమెంట్ రైటర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ అల్లాపూర్ శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు పదవవాడు ప్రజలకు ఎల్లప్పుడూ సహకరించాలని వార్డులో ఉన్న సమస్యలను తీర్చాలని డాక్యుమెంట్ రైటర్స్ అల్లాపూర్ శ్రీకాంత్ కోరారు అల్లాపూర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పదవ వార్డ్ సభ్యులకి నా పాదాభివందనాలు నన్ను గెలిపించినందుకు మీ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వార్డులో ఉన్న సమస్యలను పై అధికారులకు తెలిపి సమస్య పరిష్కరించేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు.
