తాండూరులో కాంగ్రెస్ జయకేతనం.

తాండూరులో కాంగ్రెస్ జయకేతనం..

మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అస్తగతం..

36వార్డు గాను కాంగ్రెస్ 19,బీఆర్ఎస్ 12  
     వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులకు గాను కాంగ్రెస్ 19 వార్డులను కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ 12 వార్డులను కైవసం చేసుకుంది.బీజేపీ 3 వార్డులకు పరిమితమైంది.ఎంఐఎం 1 వార్డు, స్వతంత్ర అభ్యర్థి 1వార్డు గెలుపొందారు.తాండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

 గెలుపొందిన వల్ల వివరాలు..

1వ వార్డు ధనసిరి నాగలక్ష్మి(బీఆర్ఎస్)

2 వ వార్డు ప్రత్యూష(కాంగ్రెస్)

3వ వార్డు తయ్యబా సుల్తానా (కాంగ్రెస్)

4 వ వార్డు మెహరున్నీసా(కాంగ్రెస్)

5వ వార్డు జీనత్ బేగం (ఇండిపెండెంట్)

6వ వార్డు అనిల్(బీఆర్ఎస్)

7వ వార్డు ఇర్షాడ్(బీఆర్ఎస్)

8.వ వార్డు జావీద్ (బీఆర్ఎస్(

9వ వార్డు పట్లోళ్ల దీప (బీ ఆర్ఎస్)

10 వ వార్డు అల్లాపూర్ శ్రీకాంత్(కాంగ్రెస్)

11వ వార్డు బంటు వేణుగోపాల్(కాంగ్రెస్)

12వ వార్డు పట్లోళ్ల నీరజబాల్ రెడ్డి(కాంగ్రెస్)

13వ వార్డు కొర్ర సురేష్(బీఆర్ఎస్)

14వ వార్డు మహియా అంజు0(కాంగ్రెస్)

15వ వార్డు ఎల్లప్ప (కాంగ్రెస్)

16 వార్డు నారా శ్రీలత ( కాంగ్రెస్)

17 వార్డు సనా తబస్సుం ( కాంగ్రెస్)

18.వ వార్డు మోహిష్ అహ్మద్ ఖాన్ (ఎంఐఎం)

19వ వార్డు జుంటుపల్లి వెంకట్(కాంగ్రెస్)

20 వ వార్డు నవీన (బీఆర్ఎస్)

21 వ వార్డు సభా ఫాతిమా (కాంగ్రెస్)

22 వార్డురామకృష్ణ( కాంగ్రెస్)

23 వ వార్డు అంతారం కిరణ్ ( బిజెపి)

24 వ వార్డు బాలకృష్ణారెడ్డి ( కాంగ్రెస్)

25 వ వార్డు నసీరాబాను (బీఆర్ఎస్)

26 వార్డు వైశాలి గౌడ్( కాంగ్రెస్)

27 వార్డు ఉప్పరి స్వరూప( కాంగ్రెస్)

28 వార్డు నాగారం మల్లేశం(బీజేపీ)

29 వార్డు అబ్దుల్ రజాక్ (కాంగ్రెస్)

30వ వార్డు మెహరాజ్ బేగం(కాంగ్రెస్)

31వవార్డు యోగానంద్ (బీఆర్ఎస్)

32 వార్డు ఉమామహేశ్వరి(బీఆర్ఎస్)

33 వ వార్డ్శ్రీకాంత్ రెడ్డి(బీజేపీ)

34 వార్డు పటేల్ సుప్రిత (బీఆర్ఎస్)

35వార్డు ఆఫ్ఘమైనా (కాంగ్రెస్)

36 వ వార్డు రూప పాటిల్ (బిఆర్ఎస్)