ఐదు నెలలు గడుస్తున్న కానరాని నూతన పాలకవర్గం బోర్డు

ఐదు నెలలు గడుస్తున్న కానరాని నూతన పాలకవర్గం బోర్డు

 

వికారాబాద్ జిల్లా….

తాండూర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.

కనీసం బోర్డు కూడా మార్చుకోలేని పరిస్థితి తాండూర్ మున్సిపల్ బోర్డు చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు..!

తాండూర్ మునిసిపల్ కార్యాలయం లోపల ఇంకా పాత పాలకవర్గం బోర్డు దర్శనం ఇస్తూ వెల్కమ్ చెబుతుంది.

కొత్త పాలకవర్గం ఏర్పడి ఐదు నెలలు గడుస్తుంది.

కనీసం పాత పాలకవర్గం నేమ్ బోర్డు కూడా మార్చలేని నిద్రమత్తులో అధికారులు.