🔴 జిన్ గుర్తి మోడల్ స్కూల్ పాఠశాల కళాశాల లో సబ్ డివిజన్ షీ టీమ్ మహిళల పై జరుగుతున్న నేరాలపై అవగాహన.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
జిన్ గుర్తి మోడల్ పాఠశాలలో/ కళాశాల” లో విద్యార్థుల కు అవగాహన కల్పించిన తాండూర్ “షీ” టీమ్ సిబ్బంది.
జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, ( IPS) తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆదేశాల మేరకు నేడు
వికారాబాద్ జిల్లా కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని “జిన్ గుర్తి మోడల్ స్కూల్ ” పాఠశాల/ కళాశాల లో సబ్ డివిజన్ “షీ” టీమ్ ఇంచార్జ్ ASI శేఖర్, సిబ్బంది smt రోహిణి మహిళల పై జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది.”మహిళల / బాలల భద్రతే మా లక్ష్యం” ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.మహిళలు /బాలల పై జరుగుతున్న నేరాలు.నిర్భయ చట్టం, POCSO Act గురించి.
100డయాల్, “షీ” టీమ్ నం -181. సీసీ కేమెరాలు, గుడ్ టచ్ /బాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహ నిర్ములన, కమ్యూనిటీ పోలిసింగ్, మానవ అక్రమ రవాణా, మద్యపాన నిషేధం, ట్రాఫిక్ రూల్స్, బ్యాంకింగ్ ఆన్లైన్ మోసాలు,గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిషేధం,
Anti drug-1908.
Cyber crimes No:1930, Child line -1098.
జెండర్ ఈక్వలిటీ, జెండర్ సెన్సిటివిటీ వంటి పలు వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో karankote SI వినోద్ రాథోడ్ , సిబ్బంది, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ smt శ్రీదేవి , ఉపాధ్యాయులు, కేజీబీవీ ఐనెల్లి ఉపాధ్యాయులు, విద్యార్థులు,”షీ” టీమ్ సభ్యులు శ్రీ శేఖర్, smt రోహిణి మరియు వికారాబాద్ కళాబృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
