🔴 గౌరారం గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అవుటి శేఖర్‌కు సన్మానం.
నిజస్వరం దుద్యాల ప్రతినిధి::
దుద్యాల: దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ నూతన రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అవుటి శేఖర్‌ను గౌరారం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శేఖర్‌కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరారం గ్రామ కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి, వెంకటయ్య గౌడ్ (BPM), అంతు నాయక్, హాజీ బాయ్, మజార్, శ్రీధర్ రెడ్డి, షైఫీయొద్దిన్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
