పట్టణ నూతన సీఐ బొంగురు పరమేశ్వర్.

తాండూరు పట్టణ నూతన సీఐ బొంగురు పరమేశ్వర్ 

🔴 సీఐ సంతోష్ కుమార్ బదిలీతో ఊపిరి పీల్చుకున్న తాండూర్ టిఆర్ఎస్ నాయకులు

నిజ స్వరం తాండూర్ ప్రతినిధి ::

తాండూరు పట్టణ నూతన సీఐ గా బొంగురు పరమేశ్వర్ గురువారం రాత్రి 10 గంటల సమయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తాండూరు పట్టణ వ్యాప్తంగా శాంతి భద్రతల, పరిరక్షణ నెల్కోపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

రెండేళ్ల రెండు మాసాలుగా తాండూరు పట్టణ సీఐ గా విధులు నిర్వహించేందుకు సహకరించిన పుర ప్రముఖులు, పోలీస్ సిబ్బంది ముఖ్యంగా గతంలో తాండూరు డీఎస్పీ గా విధులు నిర్వహించిన బాలకృష్ణ రెడ్డి, పట్టణ ఎస్సైలు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో ఏ ఉత్సవాలు , ర్యాలీలు జరిగే క్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి ఉంటుందని అన్నారు.లోక్ సభ, మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా విధి నిర్వహణ లో భాగంగానే అధికార,ప్రధానంగా ప్రతిపక్షం పార్టీల నాయకుల ముందస్తు అరెస్టు,ఇతర కార్యక్రమాలు చేపట్టిన విధిలో. భాగంగానే పరిగణిస్తారు అని బదలీపై వెళ్ళిన సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.

తాండూర్ పట్టణ సీఐ సంతోష్ కుమార్ బదలీతో ఊపిరి పీల్చుకున్న తాండూర్ బిఆర్ఎస్ నాయకులు