మీసేవ కేంద్రాలలో అధిక వసులు దోపిడి ని అరికట్టండి.

🔴 మీసేవ కేంద్రాలలో అధిక వసులు దోపిడి ని అరికట్టండి.

వికారాబాద్ జిల్లా కేంద్రం లొని RDO ఆఫీస్ ముందర నే వున్న మీసేవ కేంద్రం లో ఎంత దోపిడి జరుగుతున్నా ఉన్నంతాధికారుల దృష్టి లేకుండా పోయింది.

వికారాబాద్ జిల్లా లోని కొన్ని మీసేవ కేంద్రాలలో విచ్చలవిడిగా సమాన్య ప్రజల ను దోపిడీ చేస్తున్నారు..

కులం సర్టిఫికెట్, ఆధాయం సర్టిఫికెట్ కు ఒక్క అప్లికేషన్ కు 45 రూపాయలు ఉంటే 60 రూపాయలు వసులు చేస్తున్నారు.. కులం ఆదాయం సర్టిఫికెట్ సర్టిఫికెట్ లకు ఏకంగా 120 రూపాయలు వసులు చేస్తున్నారు.

సమస్య ప్రజలను మోసం చేస్తూ రిసిప్ట్ లొ వున్న దానికంటే ఎక్కువ వసులు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు… మీసేవ ప్రతినిధులు.

దయచేసి కలెక్టర్ చొరవ తీసుకొని అధికంగా వసులు చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నాను..