పెద్దెముల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 

🔴 పెద్దెముల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం పెద్దెముల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు,

పెద్దేముల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) సైమండ్ 15 వేల లంచం తీసుకుంటూ హైదారాబాద్ లోని గుడి మల్కాపూర్ లో పట్టుబడినట్లు సమాచారం, పెద్దముల్ తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు. ఈదుడు గాలులు వలన  కరెంటు లేనందున సోదాలు కోసం లేటవుతుంది. వివరాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని తెలియజేసిన అధికారులు.