🔴 ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 5 కే రాన్ లో ఏం ఎల్ ఏ.
🔴 ఆరోగ్య తాండూర్ అభివృద్ధి తాండూర్ దిశగా ముందుకు సాగాలి.
నిజ స్వరం తాండూరు ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా తాండూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ నుండి విలేమూన్స్ చౌరస్తా వరకు నిర్వహించిన 5K రన్ కు ముఖ్య అతిధిగా పాల్గొన్న తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.
పరిశుభ్రమైన తాండూర్ దిశగా తాండూర్ ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికీ సహాకరించాలని కొరరు.
తెలంగాణ ప్రజలకు ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు, క్రీడాస్ఫూర్తిని పెంచాలని లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు దిశగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.తెలిపారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతిరోజూ వ్యాయామం, క్రీడలు, కాళీనడక, ఆటల ద్వారా శారీరక-మానసిక దృఢత్వం పెరుగడంతో పాటు మన నిత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అలాగే నేడు యువత ఫోన్లో గేమ్‌లు ఆడటం రియల్ సెక్స్ చూడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని డ్రగ్స్ గంజాయి వల్ల దూరంగా ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే తేలిపారు.
పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంపు దిశగా ప్రతి రోజు అధికారులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలనీ ఉద్దేశం తో 99 డేస్ కార్యక్రమంలో ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో ప్రతిరోజు కార్యక్రమాలను రూపొదించడం జరిగిందిఅని.
ఆరోగ్యగ తాండూర్ అభివృద్ధి కి మనందరం పార్టీలకు అతీతంగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ళ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమీషనర్ మధుసూదన్ రెడ్డి, తాండూర్ ఎమ్మార్వో తారసింగ్, వార్డు కౌన్సిలర్స్, మున్సిపల్ సిబ్బంది, వాకర్స్ టీం సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
