సీఎం రేవంత్ రెడ్డినీ కలిసిన తాండూర్ ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డినీ కలిసిన తాండూర్ ఎమ్మెల్యే

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డినీ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసిన తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ మేరకు తాండూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నీ అభినందించారు. మున్సిపల్ ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పునరావృతం కావాలని సూచించారు.