కుక్కలు వెంట పడడంతో ప్రాణాలు దక్కించుకునే ఇంట్లోకి దొరికిన అడవిజింక 

వికారాబాద్ జిల్లా…

కుక్కలు వెంట పడడంతో ప్రాణాలు దక్కించుకునే ఇంట్లోకి దొరికిన అడవిజింక

యాలాల్ మండలం ఆడాల్పూర్ గ్రామంలో ఘటన

పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి ప్రవేశించిన జింక

ఐదు కుక్కలు ఒక సరిగా జింకపై దాడికి చేసేందుకు ప్రయత్నించగా బాలప్ప ఇంట్లో దూరిన జింక

అక్కడే ఉన్న స్థానికులు కుక్కలను తరిమి అటవీశాఖ అధికారులకు జింకను అప్పగింత