తాండూర్ నియోజకవర్గంలో వేగంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ. 75% పూర్తి

వికారాబాద్ జిల్లా | తాండూర్

తాండూర్ నియోజకవర్గంలో వేగంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ

తాండూర్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 75 శాతం ప్రక్రియ పూర్తయిందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు, బూత్ లెవల్ అధికారులు (BLO,BLA లు) సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్లందరూ తమ వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని అందించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

oplus_2097184