భారీ ఎత్తున PDS రైస్ పట్టివేత..

🔴 యలాల్ మండలంలో భారీ ఎత్తున PDS రైస్ పట్టివేత.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా.. తాండూర్ నియోజకవర్గం.

యలాల్ మండలంలో భారీ ఎత్తున PDS రైస్ పట్టివేత

పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో అడ్డంగా దొరికిపోయిన బియ్యం దొంగ

భారీ కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న180 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తింపు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన అలీ గోపాల్ అనే వ్యక్తి బియ్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తింపు

షాద్నగర్ మీదుగా జహీరాబాద్ కు బియ్యం తరలింపు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు