🔴 దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
5 రోజుల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై దాడులు జరిగిన నేపథ్యంలో అన్ని విమానాలను రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం
దీంతో సురక్షితంగా ఉన్నా, ఎయిర్‌పోర్టు క్లియర్లెన్స్ ఇచ్చేంత వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి
