తాండూర్ రైల్వే స్టేషన్‌లో భారీగా ఎండు గంజాయి పట్టివేత

🚨 బ్రేకింగ్ న్యూస్

వికారాబాద్ జిల్లా | తాండూర్

తాండూర్ రైల్వే స్టేషన్‌లో భారీగా ఎండు గంజాయి పట్టివేత

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సుమారు 10 కిలోలకు పైగా ఎండు గంజాయి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

ఒడిశాకు చెందిన ఓ యువకుడి నీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం, గమ్యం, కేసుకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.