🔴 స్కూటీని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం
వికారాబాద్ జిల్లా…
పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ పరిసరాల్లో రోడ్డు ప్రమాదం
స్కూటీని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం
ఘటన స్థలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి…
భర్త భార్యతోపాటు కూతురు ఘటన స్థలంలోనే మృతి..
రుక్మాపూర్ గ్రామంలో నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ఘటన
గాలతో బయటపడ్డ కుమారుడు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
