పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి చైర్‌పర్సన్ ప్రత్యేక చొరవ
వికారాబాద్ జిల్లా… తాండూర్: పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఏడాదికి సంబంధించిన నిత్యావసర వస్తువులు, కన్జర్వెన్సీ మెటీరియల్‌ను పంపిణీ …
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి చైర్‌పర్సన్ ప్రత్యేక చొరవ Read More