🔴 28 వ వార్డున సందర్శించిన మున్సిపల్ చైర్మన్
నిజస్వరం తాండూర్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శాంతి నగర్ పార్క్ మరియు శాంతి నగర్ కాలనీ ఏరియా లో శానిటేషన్ పరిశీలన మరియు పార్క్ డెవలప్మెంట్ లో భాగంగా పార్క్ గోడల పై పెయింటింగ్ (ఆర్ట్) పనులను పరిశీలించి చెత్త డోర్ టూ డోర్ కలెక్షన్ అయ్యేలా మరియు మున్సిపల్ ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ అయ్యేలా తాండూర్ ప్రతి వార్డ్ అభివృద్ధి ఐఏల చూస్తననిమున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి. అన్నారు. అలాగే ప్రజలకు ఏ ఇబంది కాకుండ ఏ సమస్య వున అధికారులకు తొందరగా పరిష్కారం చేయాలనీ సూచనలు చేశారు . ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నగరం మల్లేశం మరియు మున్సిపల్ జవాన్లు శ్రీను అశోక్ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
