దసరాకు తాండూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు

దసరాకు తాండూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు

వికారాబాద్ జిల్లా తాండూర్: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాండూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

తాండూర్–హైదరాబాద్, తాండూర్–మహబూబ్‌నగర్ మార్గాల్లో ఈ నెల 16 నుంచి 19 వరకు, అలాగే 22 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరా

రు.