వికారాబాద్ జిల్లా | తాండూర్
హింసాత్మక రాజకీయాలు సరికావు: టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు
తాండూర్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు విచారకరమని టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు అన్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త మెహీజ్ను మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, నాగు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే హింసాత్మక రాజకీయాలను ప్రజలు సమర్థించరని బాతుల నాకు పేర్కొన్నా
