వికారాబాద్ జిల్లా…
బషీరాబాద్ మండలం బాబు నాయక్ తండాలో విషాదం
విద్యుత్ షాక్ కు గురై రైతు రాములు నాయక్ (51) మృతి
కాలనీలో విద్యుత్ సప్లై నిలిచిపోవడంతో దగ్గరే ఉన్న ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్లి పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు తగిలిన కరెంట్ షాక్
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
మృతదేహం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు
ఘటన పై బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
