24 గంటల్లో దొంగని పట్టుకొని కేసు చేదించిన పోలీసులు.

🔴 24 గంటల్లో దొంగని పట్టుకొని కేసు చేదించిన పోలీసులు..

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా. తాండూరులోని భద్రేశ్వర కాంప్లెక్స్ వద్ద నాలుగున్నర తులాల బంగారం చోరీ…

తాండూరు పిఎస్ నందు బాధితుల ఫిర్యాదు..

కేసు నమోదు చేసుకున్న తాండూర్ పోలీసులు..

24 గంటల్లో దొంగని పట్టుకొని కేసు చేదించిన పోలీసులు..

బంగారం దొంగిలించిన వ్యక్తి చింతుపల్లీ శ్రీకాంత్ s/o జగదీష్ గా గుర్తించిన పోలీసులు..

నాలుగున్నర తులాల బంగారం రికవరీ ..

నేడు నిందితుడిని జుడిషియల్ కస్టడీకి తరలిస్తున్న పోలీసులు..