వికారాబాద్ జిల్లా…
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నీ కలిసిన తాండూర్ నాయకులు ఎర్రం శ్రీధర్, నరుకుల నరేష్ గౌడ్, చంటి యాదవ్, పంజాగుల నరేందర్.
డ్రగ్స్ కేసులో 45 రోజుల రిమాండ్ అనంతరం చంచల్గూడ జైలు నుంచి విడుదలైన రోహిత్ రెడ్డిని ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు.రోహిత్ రెడ్డి నాయకులతో మాట్లాడుతూ ఇది రాజకీయ కుట్రలో భాగమే అని ఎవరు అధర్య పడొద్దు వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని తెలిపారని అన్నారు.
